Saturday, August 29, 2020

Mitra Kavyyamu - A Salutation to the Sun God

CheekaTi lokamlo maanavulu agNaanam, Bayamto vonukutunTe.naaraayaNuDu dayakaligi suryuDini rakshanakavachamla ivvaDam jarigindi

i BhaskaruDini
 "varam" anTe manaku jeevitam, 
"enDa"anTe naShTame kalugutundi

i DinakaruDu bhoomini anta kappabaDina 
-"maaya"ane sthiTilonunchi "laya"-ane-
muktiki daari chuupinche graharaaju-dae

i Sashira-kiraNaanni poojalu
punaskaaralu cheasevaariki ninDu nuarrela aayussu

i AdhityuDne- Yogamtho namaskaram cheaseevaariki karma papalu tolagunu!

Ravindharaya Namaha ...

-*-*-*-*-*-*-*-*-*-*

Inspired by - Konatham Ravindhar Reddy
Translated and corrected by Badavath Praveen Kumar

-*-*-*-*-*-*-*-*-*-*

మిత్ర కావ్య్యము-
 సూర్యభగవానుడి కి నమసుమంజలి

చీకటి లొకంలొ మానవులు అజ్ఞానం,
భయంతొ వొనుకుతుంటె.నారాయణుడు దయకలిగి సుర్యుడిని రక్షనకవచంల ఇవ్వడం జరిగింది

ఇ భాస్కరుడిని
 "వరం" అంటె మనకు జీవితం, 
"ఎండ"అంటె నష్టమె కలుగుతుంది

ఇ దినకరుడు భూమిని అంత కప్పబడిన 
-"మాయ"అనె స్థితిలొనుంచి "లయ"-అనె-
ముక్తికి దారి చూపించె గ్రహరాజుడె

ఇ శషిర-కిరణాన్ని పూజలు
పునస్కారాలు చేసెవారికి నిండు నూర్రెల ఆయుస్సు

ఇ ఆధిత్యుడ్ని- యోగనమస్కారం 
చేసెవారికి కర్మ పాపాలు తొలగను!

రవింధరాయ నమ: ...

-*-*-*-*-*-*-*-*-*-*

ప్రేరణ: కొనతం రవింధర్ రెడ్డి
అనువదం: బాదవత్ ప్రవీణ్ కుమార్
రచన : మథివనన్ మనికంద ప్రభు